Saturday, May 10, 2008

Life is Purposless Without Dreams

జీవితం మంటే వందసంవత్సరాల కాలం కాదు,

వేల సంవత్సరాల జ్ఞాపకం..!

జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తు పెట్టు కోవటం కాదు..!!

ప్రపంచానికి మనం గుర్తుండేల చేయడం.!!

ఎలా ?

ప్రపంచంలో మనం ఏంటి?

మన స్థానం ఏంటి?

మనకు కావలిసింది ఏంటి ?

ప్రపంచానికి మనం చేయాల్సింది ఏంటి?

అని ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ....!!

మనకి మనం ప్రేరణ కల్గించు కోవాలి..!!!

మనల్ని మనం నమ్మాలి.!!!!

మనకు మన ఒక లక్ష్యాన్ని రూపొందించుకోవాలి..!!!!!

దానిని సాదించడానికి కావాల్సిన సాధన చేయాలి.

పదిమందిలో మనం ఒకరం కాకూడదు.!

పదిమందికి మనం ఆదర్శం అవ్వాలి. పదిమందికి చేయూతనివ్వాలి .

మనకంటూ ఒక అత్యున్నత వ్యక్తిత్వం ఏర్పరుచుకోవాలి.

జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి.కళలు కనే వారే మరో ప్రపాపంచాన్ని సృష్టిస్తారు.

అలాగే ఏదయినా ఒక పనిని సాదించాలని కలలను కనటం ప్రారంబిస్తే....

ఆది ఆలోచనలకు దారి తీస్తుంది.

ఆలోచన జ్ఞానన్నిస్తుంది ఆ జ్ఞానం లక్ష్య సాధనకు ఎలా ఇస్టపడి కష్టించాలో నేర్పుతుంది.

దాని వల్ల అనుకున్నది సాదించటం సులువవుతుంది.

అందుకే life is purposeless without dreams అంటారు.

చేయగలిగిన సత్తా ఉన్నా చేయలేమోనన్నభయం వెంటాడుతుందా భయం శక్తివంతమయినడే

కానీ నమ్మకం అంతకన్నా శక్తివంతమయినది.

నమ్మకం తో మొదలుపెట్టిన పనులవల్ల విజయం ఎప్పుడూ... నీతోనే ఉంటుంది.All the best

Manu...